India VS England : India Shouldn't Be Scared To Prepare Fair Pitches - Shoaib Akhtar || Oneindia

2021-03-02 3,315

#IndiaVSEngland4thTest: Shoaib Akhtar Says India Shouldn't be 'Scared' and Prepare ‘Fair Pitch’ for 4th Test.
#INDVSENGPinkBallTest
#IndiaVSEngland4thTest
#MoteraPitch
#ShoaibAkhtar
#MoterapitchnotidealforTestmatch
#ViratKohlidefendspitch
#AxarPatel
#RohitSharma
#RavichandranAshwin
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#BCCI

అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఇంగ్లండ్ జట్టు‌ రెండు రోజుల్లోనే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పిచ్ బాగోలేదని,‌ టెస్టు క్రికెట్‌కు సరికాదని పలువురు మాజీలు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియాపై పరోక్షంగా విమర్శలు చేశాడు. టీమిండియా అత్యుత్తమ జట్టు అంటూనే.. భారత్ ఫెయిర్ పిచ్‌లపై ఫెయిర్‌గా ఆడాలని చురకలు వేశాడు.